ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ వారి LEAP (Learning Excellence in Andhra Pradesh) యాప్‌ను ఉపాధ్యాయులు (Teachers)
మరియు విద్యార్థులు (Students)
డౌన్లోడ్ చేసుకోవడానికి విధానం కింద తెలియచేస్తున్నాము.
📲 LEAP APP డౌన్లోడ్ విధానం (Google
Play Store ద్వారా)
- మీ ఫోన్‌లో Google Play Store ఓపెన్ చేయండి.
- సెర్చ్ బాక్స్‌లో "LEAP" లేదా "LEAP
– School Attendance" అని టైప్ చేయండి.
- LEAP
– Apps on Google Play (COMMISSIONER OF SCHOOL EDUCATION) ఐకాన్‌పై క్లిక్ చేయండి
- Install
బటన్‌పై నొక్కండి. యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది.
లేదా నేరుగా ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:🔗
LEAP యాప్ – Google Play Store
🔑 లాగిన్ వివరాలు
|
యూజర్ రకం |
LEAP యప్ లాగిన్ వివరాలు |
|
ఉపాధ్యాయులు/హెడ్మాస్టర్లు |
ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల యూసర్ నేమ్(Username) మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి. |
|
New Users |
మొదటిసారి వాడేవారికి STMS username
& password వాడాలి. |
|
విద్యార్దులు | మీ PEN నెంబర్ మరియు పుట్టిన తేదిని ఉపయోగించాలి. |
⚠️ ముఖ్య గమనికలు
- పాత School Attendance యాప్ ఉంటే, ముందుగా దానిని Uninstall చేయాలి. లేకపోతే కొత్త LEAP
యాప్ పనిచేయదు.
- ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే: support
email → apps.apschooledu@gmail.com
- కార్యాలయ సమయంలో ఆఫ్ స్కూల్ కు కాల్ చేయవచ్చు: +91 98661 56611
LEAP యాప్ ద్వారా ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు (Attendance),
స్కూల్ ప్రొఫైల్,
ఫండ్ అలోకేషన్,
MDM ఫంక్షన్‌లు మరియు ఇతర వివరాలనుా పర్యవేణించవచ్చు.
Social Plugin